Jump to content

కారెంపూడి

వికీవ్యాఖ్య నుండి

కారెంపూడి గుంటూరు జిల్లాలోని గురజాల సమీపములోని ఒక ఊరు, మండల కేంద్రము. ప్రస్తుతం w:కారంపూడి గా పిలవబడుతుంది.

కారెంపూడిపై వ్యాఖ్యలు

[మార్చు]
కారెంపూడి గురించి

వీరులు, దివ్య లింగములు, విష్ణువు, వెన్నుడు, కళ్ళిపోతరా
జారయ గాల భైరవుడు, నంకమ శక్తియు, యన్నపూర్ణ
గేరెడు గంగధార మడుగే మణికర్ణిక గా జెలంగు నీ
కారెమపూడి పట్టణము కాశిగదా పలనాటి వారికిన్

----శ్రీనాథుడు[1]

  1. శ్రీశైల భూమిలో శ్రేష్టమైనట్టి

కార్యమ పురి భూమి ఘన పుణ్యరాశి----శ్రీనాథుడు[2]


మూలాలు

[మార్చు]
  1. రాయబారం(పల్నాటి వీరచరిత్ర),10 వ తరగతి - తెలుగు వాచకం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రచురణలు, హైదరాబాద్,1984,పుట-26
  2. పై పుస్తకం నుండే, పుట-23
"https://te.wikiquote.org/w/index.php?title=కారెంపూడి&oldid=13497" నుండి వెలికితీశారు