కిన్నెరసాని
స్వరూపం
]] కిన్నెరసాని ఖమ్మం జిల్లాలోని కొండకోనల్లో ప్రారంభమై రమ్యమైన అటవీమార్గం గుండా కనువిందుచేసే ప్రయాణం చేసి గోదావరిలో విలీనమయ్యే వాగు. విశ్వనాథ సత్యనారాయణ ఆ నదిని తెలుగు ఇల్లాలిగా కల్పనచేసి కిన్నెరసాని పాటలు అనే గేయకావ్యాన్ని రచించారు. అప్పటినుంచి కిన్నెరసాని తెలుగు కవుల ఊహా సుందరి. పలు కవితలలో, పాటలలో ఈమె ప్రస్తావన ఉంది.
వ్యాఖ్యలు
[మార్చు]- కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి
- ↑ సినారె:దివ్వెల మువ్వలు(కిన్నెరసాని),కొండా శంకరయ్య ప్రచురణలు,సికింద్రాబాద్,1962,పుట-35