Jump to content

కుండ

వికీవ్యాఖ్య నుండి

కుండ (Pot) ఒక రకమైన మట్టి పాత్ర..

కుండపై ఉన్న వ్యాఖ్యలు

[మార్చు]

కుండపై ఉన్న సామెతలు

[మార్చు]
  • కుమ్మర వీధిలో కుండలు అమ్మినట్టు.
  • కుండల దుమ్ము రోకళ్ళతో దులిపినట్లు.
  • కుండలు దాచినా, కండలు దాచలేము.
  • కుండలో గుర్రాలు తోలినట్లు.
  • కుండ వేరైతే, కులం వేరా?
  • నిండు కుండ తొణకదు.
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"https://te.wikiquote.org/w/index.php?title=కుండ&oldid=12590" నుండి వెలికితీశారు