కె.చంద్రశేఖరరావు

వికీవ్యాఖ్య నుండి
Jump to navigation Jump to search

కల్వకుంట్ల.చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు.

కె.చంద్రశేఖరరావు యొక్క వ్యాఖ్యలు[మార్చు]

  • నన్నయ అనువాద కవే... సోమనాథుడే ఆదికవి [1]
  • కెసిఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో
  • నేను కనుసైగ చేస్తే తెలంగాణ అగ్నిగుండమౌతుంది
  • గొప్ప వాళ్ళందరూ కుటుంబానికి ద్రోహులే
  • తెలంగాణలో అభివృద్ధి చూపిస్తే పరకాల చౌరస్తాలో చెప్పుదెబ్బలు తింటా.[2]
  • పన్నులు కట్టడంలో తెలంగాణ ప్రజలే నిజాయితీపరులు [3]
  • గంగా యమునా మాదిరిగా హిందూ ముస్లింలు కలిసుండాలి [4]
  • ఆంధ్ర ప్రాజెక్టులు వైష్ణవాలయాలుగా మారితే, తెలంగాణ ప్రాజెక్టులు శివాలయాలుగా మారాయి
  • నిజమైన నాయకులు కుటుంబ అనుబంధాలు,అనురాగాలకు దూరం కాక తప్పదు.
  • ఏ పనినైనా నిష్ఠతో చేస్తే తప్ప, ఆశించిన ఫలితం సాధించలేరు...

కె.చంద్రశేఖరరావు పై ఉన్న వ్యాఖ్యలు[మార్చు]

  • కెసిఆర్ పెగ్గుకో మాట మాట్లాడతారు -- మోత్కుపల్లి నర్సిములు[5]
  • కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ను గంప కింద కమ్మేసింది-- మోత్కుపల్లి నర్సింహులు (తెలుగుదేశం పార్టీ నాయకుడు)[6]

మూలాలు[మార్చు]

  1. ఈనాడు దినపత్రిక 07-08-2012
  2. సాక్షి 21-05-2012
  3. ఈనాడు దినపత్రిక 07-08-2012
  4. ఈనాడు దినపత్రిక 16-08-2012
  5. సాక్షి దినపత్రిక, తేది 10-02-2012
  6. ఈనాడు దినపత్రిక తేది 24-10-2012


w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.