కొణిజేటి రోశయ్య
Appearance
కొణిజేటి రోశయ్య 1933, జూలై 4న గుంటూరు జిల్లా వేమూరు గ్రామములో జన్మించాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ప్రస్తుతం తమిళనాడు గవర్నరుగా పనిచేస్తున్నాడు.
కొణిజేటి రోశయ్య యొక్క ముఖ్య వ్యాఖ్యలు
[మార్చు]- గవర్నర్ పదవి ప్రీ రిటైర్మెంట్-- కొణిజేటి రోశయ్య[1]
మూలాలు
[మార్చు]- ↑ ఆంధ్రజ్యోతి దినపత్రిక, తేది 30-07-2012