కోతి

వికీవ్యాఖ్య నుండి
Jump to navigation Jump to search
Animals of Hindustan monkeys called bandar that can be taught to do tricks, from Illuminated manuscript Baburnama (Memoirs of Babur).jpg


కోతి (Monkey) ఒక జంతువు.

కోతిపై ఉన్న వ్యాఖ్యలు[మార్చు]

కోతిపై ఉన్న సామెతలు[మార్చు]

  • అసలే కోతి, ఆపై కల్లు తాగింది.
  • అయ్యవారిని చేయబోతె కోతి అయింది.
  • కల్లు తాగిన కోతిలాగా.
  • కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు.
  • కోతి పుండు బ్రహ్మ రాక్షసి.
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"https://te.wikiquote.org/w/index.php?title=కోతి&oldid=17046" నుండి వెలికితీశారు