కోరిక
స్వరూపం
కోరిక (Desire) అనగా ఏదైనా వస్తువు, పదార్ధము లేదా వ్యక్తి కావాలని అనిపించడం.
వ్యాఖ్యలు
[మార్చు]- సర్వ ధర్మాలు కోరికల వలన ఉద్భవిస్తాయి, కోరికలు తప్పించుకుంటే అన్ని ధర్మాలు తప్పిపోతాయి.
- దుఃఖం ఉన్నది, దాని మూలం కోరిక, దాని నాశనం సాధ్యం, దానికి మార్గం ఉంది.
- కోరికలను, ఆసక్తులను వదిలిపెట్టడం ద్వారా మనం నిస్సందేహంగా శాంతిని పొందగలుగుతాము.
- కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవః। మహాశనో మహాపాప్మా విధ్యేనమిహ వైరిణమ్॥"
- (కోరిక క్రోధానికి కారణం. ఇది అత్యంత పాపకారకమైన శత్రువు.)- భగవత్ గీత
సామెతలు
[మార్చు]- కోరికలే గుర్రాలైతే.
- గొంతెమ్మ కోరికలు.
- కోరిక ఉన్నంతవరకూ కడపటి పూట లేదు
