క్రౌథర్

వికీవ్యాఖ్య నుండి
Jump to navigation Jump to search

క్రౌథర్ ఒక ఆర్థికవేత్త. ఇతడు చేసిన వ్యాఖ్యలలో ముఖ్యమైనవి.

  • వాతావరణం ఆహ్లాదకరంగా ఉన్నప్పుడు గొడుగు ఇచ్చి వర్షం రాగానే దాన్ని లాక్కునే మనస్తత్వం బ్యాంకరుకుంటుంది.
  • తన అప్పులను ఇతరుల అప్పులను ఉపయోగించి వ్యాపారం చేసేవాడు బ్యాంకరు.
"https://te.wikiquote.org/w/index.php?title=క్రౌథర్&oldid=9334" నుండి వెలికితీశారు