Jump to content

గాడిద

వికీవ్యాఖ్య నుండి
(ఖరము నుండి మళ్ళించబడింది)

గాడిద (Donkey) ఒక రకమైన జంతువు.

గాడిదపై ఉన్న వ్యాఖ్యలు

[మార్చు]
  • గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడవనైననేమి ఖరము పాలు -- వేమన.

సామెతలు

[మార్చు]
  • మంగలిని చూసి గాడిద కుంటినట్లు
  • గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపోతే, ఒంటె అందానికి గాడిద మూర్చపోయిందట.
  • వసుదేవుడంతటివాడు గాడిద కాళ్లు పట్టుకున్నట్లు
  • కూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడగొట్టినట్లు
  • తిట్టను పోరా గాడిదా అన్నట్టు
  • గాడిద కేమి తెలుసు గంధం చెక్కల వాసన
  • గాడిదల మోత, గుర్రాల మేత.
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"https://te.wikiquote.org/w/index.php?title=గాడిద&oldid=16788" నుండి వెలికితీశారు