గజకచ్చపాలు

వికీవ్యాఖ్య నుండి

గజకచ్చపాలు అన్నదమ్ములు ఇద్దరు తెగ కొట్టుకొంటుంటే గజకచ్చపాలు గా కొట్టుకోకండి అని పెద్దవారు అంటారు. ఈ గజ కచ్చపాలు కథ మహాభారతము ఆదిపర్వము ద్వితీయా ఆశ్వాసము లొ వస్తుంది.

కథ[మార్చు]

దరుడుడు కుద్రువ సంతానమైన సర్పాల కోరిక మేరపు అమృతాని తెచ్చి తన తల్లి వినతి దాస్యాన్ని విముక్తి చేసే నిమిత్తం బయలు దేరుతాడు. తన తల్లికి నమస్కరిస్తాడు. మార్గమధ్యములొ తబ తండ్రి కశ్యప ప్రజాపతి కనిపిస్తాడూ. గరుడుడు తన తండ్రి కశ్యప ప్రజాపతి కి నమస్కరించి అమృతం తెచ్చే మార్గమధ్యంలొ తనకి ఆకలి వేస్తే దానికి కావలసైన అహారం గురించి అడుగుతాడు. అప్పూడు కశ్యప ప్రజాపతి ఒక అన్నదమ్ముల కథ చెబుతాడు. విభవసుడు సుప్రతీకుడు అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు వారు పిత్రార్జితం అయినా ఆస్తి మీద దెబ్బలాడు కొన్నారు.తమ్ముడు సుప్రతీకుడు పిత్రార్జితం లొ సగ భాగం ఇవ్వమని అడుగగా అన్న విభవసుడు కోపించి ఏనుగు గా అవ్వమని శపిస్తాడు. దాని కి ఆగ్రహించిన తమ్ముడు తాబేలుగా అవ్వమని శపిస్తాడు. వారివురు మూడు యోజనాల పొడవు, 10 యోజనాల వెడల్పు ఉన్న తాబేలుగా , ఆరు యొజనల పొడవు, 12యోజ్ఞలా వెడల్పు ఉన్న ఏనుగు గా మరి పోయాక కూడా దెబ్బలాడుకొంటారు. వారివురిని తినమని చెప్పి కశ్యపప్రజాపతి గరుడిడికి చెబుతాడు.