గణేష్ పాత్రో
Appearance
ప్రముఖ తెలుగు నాటక రచయిత, సినీ రచయిత. సినిమా రచయితగా పాత్రోను తక్కువ మాటల్లో ఎక్కువ భావం ఇమడ్చగల అతికొద్ది మంది రచయితల కోవలోకి సినీ విమర్శకులు చేర్చారు. ఆయన సినిమాల్లో పాత్రోచితమైన, చమత్కారయుతమైన డైలాగులు, జీవన సత్యాల్లాంటి సంభాషణలు అలరించాయి.
సంభాషణలు
[మార్చు]‘తమ్ముడూ... నాన్న ఎవరికో మాట ఇచ్చాడు’ ‘నేను మనసు ఇచ్చానక్కా!’
సంగీతం అంటే సంఘహితం అని నాకు ఇప్పటికి అర్ధమయింది