గురునానక్

Wikiquote నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ప్రేమను పొందగలిగినవారే భగవంతున్ని చూడగలరు--నానక్

సిక్కు మత స్థాపకుడైన గురునానక్ 1469లో జన్మించాడు. ఇతను పది మంది సిక్కు గురువులలో మొదటి వాడు. గురునానక్ 1538లో మరణించాడు.


గురునానక్ యొక్క ముఖ్య వ్యాఖ్యలు:

  • కేవలం మాటలతో మతం లేదు. మానవులమ్దరినీ సమంగా చూసేవాడే భక్తిపరుడు.
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"http://te.wikiquote.org/w/index.php?title=గురునానక్&oldid=13687" నుండి వెలికితీశారు