గురు గోవింద్ సింగ్ లేదా గురు గోబింద్ సింగ్ (పంజాబీ ਗੁਰੂ ਗੋਬਿੰਦ ਸਿੰਘ ), జననం డిసెంబరు 22, 1666 - మరణం అక్టోబరు 7, 1708) సిక్కుమత పదవ గురువు.