గుర్రం
Jump to navigation
Jump to search

గుర్రం ఒక రకమైన జంతువు.
గుర్రంపై ఉన్న వ్యాఖ్యలు[మార్చు]
గుర్రంపై ఉన్న సామెతలు[మార్చు]
- గుర్రం గుడ్డిదైనా దాణాకు తక్కువ లేదు
- గుర్రం కరుస్తుందని గాడిద వెనకాల దాక్కున్నాడట
- గుర్రపు పిల్లకు గుగ్గిళ్ళు తినటం నేర్పాలా?
- గుర్రానికి మేతేస్తే ఆవు పాలిస్తుందా
- రౌతు మెత్తనయితే గుర్రం మూడు కాళ్ళ మీద పరిగెత్తినట్టు
- రౌతు కొద్ది గుర్రం