గొడ్డు వెలగల రామచంద్రారెడ్డి
Appearance
గొడ్డు వెలగల రామచంద్రారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్య సాయి జిల్లా కదిరి తాలూకా గాండ్ల పెంట మండలం గొడ్డు వెలగల గ్రామపంచాయతీలోని పాలవాండ్లపల్లి లో జన్మించాడు. గొడ్డు వెలగల రామచంద్ర రెడ్డి రామిరెడ్డిగా సుపరిచితుడు. ఆయన గొడ్డు వెలగల గ్రామానికి విఆర్ఓగా పనిచేశాడు. గొడ్డు వెలగల రామచంద్రారెడ్డికి నలుగురు సంతానం ఉమా గౌరీ మహాదేవ్ నాగభూషణ్ ఈయన సంతానం. 2023 జనవరి 1న రామచంద్రారెడ్డి అనారోగ్యంతో కదిరి పట్టణంలో మరణించారు. రామచంద్రారెడ్డి అంతిమ సంస్కారాల ను పాలవాండ్లపల్లిలో నిర్వహించారు.గొడ్డు వెలగల ఉదయ్ కిరణ్ రామచంద్రారెడ్డి బావ మనవడు.