గోర్కీ

వికీవ్యాఖ్య నుండి
Jump to navigation Jump to search
అలెక్సీ మాక్సిమోవిక్ పెష్కోవ్

అలెక్సీ మాక్సిమోవిక్ పెష్కోవ్ Aleksey Maksimovich Peshkov (రష్యన్ లో Алексей Максимович Пешков), మాక్సిం గోర్కీ (Максим Горький) గా ప్రసిద్ధి. రష్యాకు చెందిన ప్రఖ్యాత రచయిత. "సోషల్ రియలిజం" (సాహిత్య విధానము మరియు రాజకీయ ఉద్యమం) స్థాపకుడు. ఇతడు జూన్ 18, 1936 లో జన్మించాడు.

గోర్కీ యొక్క ప్రధాన సూక్తులు[మార్చు]

  • గతం అనే వాహనం ఎక్కి ఎక్కడికీ ప్రయాణించలేము.
  • ఉపయోగపడని శాంతి కంటే ఉపయోగపడే సంఘర్షణ మేలు.
  • ఆత్మను తృప్తిపరచడమే సాహిత్య ప్రయోజనం అనడం అబద్ధం. ఆత్మను మేలుకొల్పి ఉద్దీపింపజేయడమే సాహిత్యం చేయదగింది.
  • సృజనాత్మక కృషి స్వయంసమృద్ధమైనది - అనంతమైనది.
"https://te.wikiquote.org/w/index.php?title=గోర్కీ&oldid=10669" నుండి వెలికితీశారు