చంద్రశేఖర్ ఆజాద్
స్వరూపం
చంద్రశేఖర్ ఆజాద్ భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఉద్యమకారుడు. జూలై 23, 1906లో జన్మించాడు. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో భగత్ సింగ్ ముఖ్య అనుచరుడిగా కొనసాగినాడు. ఫిబ్రవరి 27, 1931న మరణించాడు.
- చంద్రశేఖర్ ఆజాద్ యొక్క ముఖ్య కొటేషన్లు.
- మాతృభూమికి సేవ చెయ్యని యవ్వనం వృధా.