చక్రవర్తి రాజగోపాలాచారి

వికీవ్యాఖ్య నుండి
Jump to navigation Jump to search

రాజాజీగా ప్రసిద్ధుడైన చక్రవర్తి రాజగోపాలాచారి (Chakravarthi Rajagopalachari) స్వాతంత్ర్య సమరయోధుడు మరియు రాజకీయవేత్త. స్వతంత్ర భారతదేశపు మొదటి మరియు చివరి గవర్నర్ జనరల్. ఆయన సంయుక్త మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా 1937లో పనిచేశాడు. భారతదేశపు అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్నను పొందిన తొలివ్యక్తులలో ఒకడు (1954లో).

రాజగోపాలాచారి వ్యాఖ్యలు[మార్చు]

  • మన మీద మనం జాలి పడటం మంచిపనికాదు.
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.