Jump to content

చింతపండు

వికీవ్యాఖ్య నుండి

చింతచెట్టుకు కాసిన పండును చింతపండు అంటారు.

సామెతలు

[మార్చు]
  • ఏట్లో కలిపిన చింతపండు.
  • చింతపండు మట్టిలో పడినా పులుపు మానదు.
  • చింతపండు ముదిరితేనేగా పులుపు పెరుగుతుంది.
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"https://te.wikiquote.org/w/index.php?title=చింతపండు&oldid=25060" నుండి వెలికితీశారు