చిలకమర్తి లక్ష్మినరసింహం
స్వరూపం
చిలకమర్తి లక్ష్మీనరసింహం (సెప్టెంబరు 26, 1867 - జూన్ 17, 1946) కవి, రచయిత, నాటక కర్త, పాత్రికేయుడు, సంఘ సంస్కరణవాది, విద్యావేత్త.
వ్యాఖ్యలు
[మార్చు]గ్రంథాలయ వేదం:
వాయువెల్లవారికి ఎట్లు స్వాధీనమై యున్నదో
జ్ఞానమును నట్లు స్వాధీనమై యుండవలెను
ఉదక మెల్ల వారికి నెట్లు సేవ్యమై యున్నదో
జ్ఞానమును నట్లు సేవ్యమై యుండవలెను
సూర్యచంద్ర మండలముల తేజస్సు ఎల్లవారికి నెట్లు సౌఖ్యప్రదముగ నున్నదో
జ్ఞానమును నట్లు సౌఖ్యప్రదముగ నుండవలెను.
మూలాలు
[మార్చు]ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం [1]
- ↑ Andhra Pradesh Library Association. http://www.apla.co.in/about-us/10 March 2024