జనాభా
స్వరూపం
జనాభా పై వ్యాఖ్యలు
[మార్చు]- ప్రపంచ జనాభా పెరగడానికి వ్యక్తులే కారణం. ......... హెన్రీ థోరో
- అందరం కలసి జనాభా పెరుగుదల గురించి కంగారు పడతాం. కాని వ్యక్తులుగా విడిగా అదే విషయం మీద కంగారు పడం. ... ఆర్థర్ హోప్
- జనాల పెరుగుదల ప్రపంచంమంతా చల తీవ్ర సమస్యగా పరిగణించాలి. ప్రతి మనిషికి పని వుండాలంటే ఏ దేశము అధిక జనాభా గలిగి వుండరాదు. జవహర్లాల్ నెహ్రూ
- మనం తక్కువ మంది పిల్లలు జన్మించేటట్లు చూడాలి. అప్పుడే వారిపై శ్రద్ధ చూపగలం. ................. డా... జార్జ్ వాల్ష్
- ప్రకృతి కాలుష్యానికి అసలు కారణం అధిక జనాభా మాత్రమే ...................... జాన్ బర్ స్లా
- ఇప్పటికే జన్మించిన పిల్లలు కనుక ప్రతివారు ఇద్దరు పిల్లలకు జన్మనిస్తే 27 లేక 35 ఏళ్లలో జనభా రెట్టింపవుతుంది. ......టార్లి విటాచి
- అధిక సౌకర్యాలు మానవుని లక్ష్యం కావాలి. అధిక జనాభా కాదు. .............. ఆర్నాల్ట్ టాయిన్ బీ
- ఫలవంతంగా హెచ్చించు అనేది ఈ భూమి మీద ఇద్దరే వున్నపుడు ఇచ్చిన నినాదం. ............... డౌన్ విలియం ఇంగ్
- జనాభాను తగ్గించడానికి 5 డాలర్లు వుపయోగించడం ఆర్థిక ప్రగతికి 100 డాలర్లు వెచ్చించడంతో సమానం. ....లిండన్ బి.ఆన్సన్
- ఇంట్లో చెట్లు, జంతువులు పెరగడానికి దేవుడిలా ప్రయత్నిస్తున్నాం. కాని ప్రణాళిక లేని జననాలకు మాత్రం కుందేల్లా వ్వవహరితున్నాం. టాయిన్ బీ