జవహార్ లాల్ నెహ్రూ

వికీవ్యాఖ్య నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
జవహార్ లాల్ నెహ్రూ

భారతదేశపు తొలి ప్రధానమంత్రిగా పని చేసిన జవహార్ లాల్ నెహ్రూ 1889 నవంబర్ 14న ఉత్తర ప్రదేశ్ లోని అలహాబాదులో జన్మించాడు. సుధీర్ఘకాలం పాటు దేశసేవలందించి 1964 మే 27న మరణించాడు.

జవహార్ లాల్ నెహ్రూ యొక్క ముఖ్య కొటేషన్లు[మార్చు]

  • హిందీ - చీనీ భాయీ భాయీ.
  • ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలు.
  • ఆరామ్ హరామ్ హై.
  • ప్రజాస్వామ్యం, సోషలిజం రెండూ మార్గాలే కాని గమ్యాలు కావు.
  • ప్రజాస్వామ్యం కన్న ఉత్తమమైన పాలనా విధానం మరొకటి లేదు
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.