జాన్ మేజర్

వికీవ్యాఖ్య నుండి
Jump to navigation Jump to search

జాన్ మేజర్ 1943, మార్చి 29న జన్మించాడు. 1990 నుండి 1997 వరకు బ్రిటన్ ప్రధానమంత్రిగా పనిచేశాడు.

జాన్ మేజర్ యొక్క ముఖ్య వ్యాఖ్యలు:

  • ఏ తప్పూ చేయనివాడు రాజకీయ నాయకుడే కాదు. చేసిన తప్పులను అంగీకరించేవాడు రాజకీయ నాయకుడు కాలేడు.
"https://te.wikiquote.org/w/index.php?title=జాన్_మేజర్&oldid=5842" నుండి వెలికితీశారు