జాన్ మేనార్డ్ కీన్స్
స్వరూపం
జాన్ మేనార్డ్ కీన్స్
- జాన్ మేనార్డ్ కీన్స్|జాన్ మేనార్డ్ కీన్స్]] బ్రిటన్‌కు చెందిన ఆర్థికవేత్త. ఇతడు 1883 జూన్ 5 న జన్మించాడు. 1946 ఏప్రిల్ 21న మరణించాడు. స్థూల ఆర్థికశాస్త్రానికి ఇతడు చేసిన సేవల అమోఘం. 1929 ఆర్థికమాంద్యం పరిస్థితుల తరువాత ఇతడు ప్రముఖంగా వెలుగులోకి వచ్చాడు.
కీన్సు యొక్క ముఖ్యమైన వ్యాఖ్యలు:
- దీర్ఘకాలం వర్తమానానికి సరిపడదు. దీర్ఘకాలంలో అందరూ చనిపోయేవారే.
- లోటు బడ్జెట్ విధానం అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్య్వస్థకు మందు వంటిది.
జాన్ మేనార్డ్ కీన్స్ ఒక ప్రముఖ బ్రిటిష్ ఆర్థికవేత్త. ఆధునిక ఆర్థిక విధానాలపై ఆయన ప్రభావం చాలా విశాలమైనది. సంక్షిప్త పరిచయం పూర్తి పేరు: జాన్ మేనార్డ్ కీన్స్ జననం: 1883 జూన్ 5 మరణం: 1946 ఏప్రిల్ 21 దేశం: బ్రిటన్ (యునైటెడ్ కింగ్డమ్) ముఖ్య విశేషాలు కీన్సియన్ ఆర్థిక సిద్ధాంతం కు స్థాపకుడు మాంద్య కాలంలో ప్రభుత్వ జోక్యం అవసరమని వాదించారు ఉపాధి పెంపు, ప్రభుత్వ ఖర్చులు, డిమాండ్ నిర్వహణపై ఎక్కువగా దృష్టి పెట్టారు ప్రసిద్ధ గ్రంథం
(1936)
ప్రాధాన్యం కీన్స్ సిద్ధాంతాలు అనేక దేశాల ఆర్థిక విధానాలకు పునాది అయ్యాయి. ముఖ్యంగా సంక్షోభాల సమయంలో ప్రభుత్వ పాత్ర ఎంత ముఖ్యమో ఆయన స్పష్టంగా వివరించారు.