జార్జి బెర్నార్డ్ షా

Wikiquote నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
జార్జి బెర్నార్డ్ షా

జార్జి బెర్నార్డ్ షా జూలై 26, 1856న ఐర్లాండులోని డబ్లిన్‌లో జన్మించాడు. ఇతను ప్రముఖ రచయిత. ఇరవై సంవత్సరాల వయసులో లండన్కు వెళ్ళి తన జీవితమంతా అక్కడే గడిపాడు. అతని రచనా వ్యాసాంగములో 60కి పైగా నాటకాలు రాశాడు. నోబెల్ బహుమతి (1925) తో పాటు ఆస్కార్ బహుమతి (1938) కూడా పొందిన ఏకైక వ్యక్తి. నవంబర్ 2, 1950న మరణించాడు.

జార్జి బెర్నార్డ్ షా యొక్క ముఖ్య వ్యాఖ్యలు
  • భూమి మీద కుటుంబమే ప్రియమైన స్థలం, ఆత్మీయులకు కేంద్రస్థానం.
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.