జాషువా
Appearance
ఆధునిక తెలుగు కవుల్లో ప్రముఖ స్థానం పొందిన కవి గుర్రం జాషువా (1895 - 1971) సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేసాడు.
- అడవిలో వెల్లే బాటసారులను ఒక ఎండుటాకు కూడా భయపెడ్తుంది, అనే w:ఫిరదౌసి పద్యం
- రాజు మరణించెనొక తార రాలిపోయె సుకవి మరణిమంచెనొక తార గగనమెక్కె రాజు జీవించు రాతి విగ్రహముల యందు సుకవి జీవించు ప్రజల నాల్కల యందు
- కులమతాలు గీసుకున్న గీతాలు జొచ్చి
- పంజరాన్ గట్టు పడను నేను
- నిఖిల లోక మెట్లు నిర్ణయించిన నాకు
- తిరుగులేదు విశ్వ నరుడ నేను"