జో బైడెన్
స్వరూపం
జోసెఫ్ రాబినెట్ బైడెన్ జూనియర్ (జో బైడెన్) ఒక అమెరికన్ రాజకీయ నాయకుడు. అతను 2009 నుండి 2017 వరకు అమెరికా 47 వ ఉపాధ్యక్షునిగా పనిచేశాడు, 1973 నుండి 2009 వరకు అమెరికా సంయుక్త రాష్ట్రాలు సెనేట్లో డెలావేర్కు నుండి ప్రాతినిధ్యం వహించాడు. 2020 ఎన్నికలలో అమెరికా సంయుక్త రాష్ట్రాలు డెమొక్రాటిక్ పార్టీ తరుపు నుండి విజయం సాధించి అమెరికా 46 వ అద్యక్ష్యుడు అయ్యడు. [1]
వ్యాఖ్యలు
[మార్చు]- మీ జీవితంలో ఏదో ఒక సమయంలో వైఫల్యం అనివార్యం, కానీ వదులుకోవడం క్షమించరానిది.[2]
- మరచిపోయే సామర్థ్యం - చెడు విషయాలను మరచిపోయి మంచిపై దృష్టి పెట్టడమే గొప్ప బహుమతి.
- అవినీతిపై పోరాటం కేవలం సుపరిపాలన మాత్రమే కాదు. ఇది ఆత్మరక్షణ. అది దేశభక్తి.
- విదేశాంగ విధానం మానవ సంబంధాలు వంటిదని, ఒకరి గురించి మరొకరికి తక్కువ తెలుసన్నారు.
- స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోగలిగిన చోటే ఇన్నోవేషన్ సాధ్యమవుతుంది.
- నిజానికి 60వ దశకంలో పౌరహక్కుల ఉద్యమం గురించి నేను చాలా ఆందోళన చెందాను.