థామస్ హిల్ గ్రీన్

వికీవ్యాఖ్య నుండి
(టి.హెచ్.గ్రీన్ నుండి మళ్ళించబడింది)
Jump to navigation Jump to search

థామస్ హిల్ గ్రీన్ బ్రిటీష్ తత్వవేత్త. ఇతడు 1836 ఏప్రిల్ 7న జన్మించాడు. 1882 మార్చి 26న మరణించాడు.

టి.హెచ్.గ్రీన్ యొక్క ముఖ్య ప్రవచనాలు[మార్చు]

  • రాజ్యమునకు ఆధారం ప్రజామోదమే కాని బలప్రయోగం కాదు.
  • సమానత్వం స్వేచ్ఛకు వ్యతిరేకం కాకపోగా స్వేచ్ఛను అనుభవించడానికి అది పూర్తిగా అవసరం.