Jump to content

థామస్ హిల్ గ్రీన్

వికీవ్యాఖ్య నుండి

థామస్ హిల్ గ్రీన్ బ్రిటీష్ తత్వవేత్త. ఇతడు 1836 ఏప్రిల్ 7న జన్మించాడు. 1882 మార్చి 26న మరణించాడు.

టి.హెచ్.గ్రీన్ యొక్క ముఖ్య ప్రవచనాలు

[మార్చు]
  • రాజ్యమునకు ఆధారం ప్రజామోదమే కాని బలప్రయోగం కాదు.
  • సమానత్వం స్వేచ్ఛకు వ్యతిరేకం కాకపోగా స్వేచ్ఛను అనుభవించడానికి అది పూర్తిగా అవసరం.