డేరాంగాల మోహన్ కూమార్
స్వరూపం
డేరాంగాల మోహన్ కూమార్ ముదిగుబ్బ మండలం సానేవారి పల్లిలో 2008 ఏప్రిల్ 16న నాగేంద్రమ్మకు పుట్టాడు. డేరాంగాల మోహన్ కూమార్ తాత పేరు శంకరప్ప. అవ్వ పేరు లక్ష్మీదేవి. మోహన్ కుమార్ ఒకటవ తరగతి నుండి 5వ తరగతి ఎలిమెంటరీ స్కూల్లో చదివాడు. 6 7 తరగతిలు తిరుపతిలో చదివాడు. ఏడ నుంచి పది వరకు ఏనుముల వారి పల్లి ప్రభుత్వ పాఠశాలలో చదివాడు . పదవ తరగతి పాసై కదిరి ప్రభుత్వ బాలుర ఉన్నత కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. అతను ఇంటర్లో సీఈసీ గ్రూప్ తీసుకున్నాడు.వేపరాల విజయ్ కుమార్