తండ్రి
స్వరూపం
నాన్న దైవం లాంటివారు. ఆయన త్యాగం, కృషి, ప్రేమ జీవితానికి మార్గదర్శకం. చిన్ననాటి నుండి ప్రతి అడుగులో తోడుగా నిలిచి, విజయానికి మార్గం చూపిస్తారు. నాన్న ప్రేమ శాశ్వతం, అతని ఆశీర్వాదం జీవితాంతం తోడుంటుంది.
వ్యాఖ్యలు
[మార్చు]- పిల్లలున్న తండ్రి కావడం తేలికే. నిజమైన తండ్రి వున్న పిల్లలే తక్కువ. - పోసోజాన్
- తండ్రి ప్రేమ అనేది మచ్చలేని నీడలాంటిది – ఎప్పుడూ మన వెంట ఉంటుంది
- తండ్రి అనేది ఒక మార్గదర్శక దీపం, అంధకారంలో వెలుగుని చూపించే వాడు
- తండ్రి ప్రేమ,తండ్రి స్థానాన్ని అనుభవిస్తేనే తెలుస్తుంది.