తల
స్వరూపం
మనిషి శరీరంలో తల లేదా శిరస్సు (Head) అన్నింటికన్నా పైన ఉంటుంది. దీనిలో మెదడు, కళ్ళు, ముక్కు, నోరు మరియు చెవుల వంటి సున్నితమైన భాగాలు కపాలంలో భద్రంచేయబడ్డాయి.
సామెతలు
[మార్చు]- తల ప్రాణం తోకకి వచ్చినట్లు
తల వ్యాఖ్యలు
[మార్చు]- తల ఎల్లప్పుడు హృదయానికి ప్రతిబింబమే ................రోచ్ పోకాల్డ్
- ఒక దానికంటే రెండు తలలు మెరుగు ........ఓ సామెత
- కొందరు త్లతో వ్యక్తం చేస్తూ హృదయంతో ఆలోచిస్తారు ....లైచెన్ బెర్గ్
మూలాలు. సూక్తి సింధు....