తిరుక్కురళ్
స్వరూపం
- ఇతరుల దోషాలను చూసినట్లు తమ దోషాలను చూసుకోగలిగితే ఈ ప్రపంచంలో చెడు అనేది లేకుండా పోతుంది.
- పగ తీరితే అప్పటికి తృప్తి - ఓర్పు ఎప్పటికీ తృప్తి.
- అసూయ, అత్యాశ, ఆగ్రహం, పరుషవాక్యాలు - వీటిని వదిలినవాడు సజ్జనుడు.
- ఎంత చిన్న పని అయినా దయాగుణంతో అవసరమైన సమయంలో చేస్తే అది అన్నిటికన్నా విలువైనది.