తెలివి

వికీవ్యాఖ్య నుండి
Jump to navigation Jump to search

కవుల పద్యాలలో తెలివి గురించి. తెలివి ఒకింత లేని యడ తృప్తుడనై కరి భంగి సర్వమున్ తెలిసినంచు విహరించితి, ఇప్పుడుజ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలినై, తెలియని వాడనై మెలగితిన్ గతమయ్యె నితాంత గర్వమున్. బర్తృహరి సుభాషితాలు

"https://te.wikiquote.org/w/index.php?title=తెలివి&oldid=16322" నుండి వెలికితీశారు