త్యాగము
స్వరూపం
త్యాగము. ప్రముఖుల సూక్తులు. మూలం సూక్తి సింధు.
- సంతోషించ దగిందైతే తప్ప ఏ త్యాగము గుర్తించదగింది కాదు...... ఎం.కె.గాంది.
- నాకనిపిస్తోంది రహస్యమైన న్యాయమేదో వుంది. త్యాగం చెయ్యనిదే ప్రగతి అసాద్యం అని. ..... మురార్జీ దేశాయ్.
- స్త్రీలు త్యాగానికి గుర్తు కనుక వారు వీరోచితంగా వుండరు. .... ఎం.కె.గాంధీ
- త్యాగం లేనిదే మానవత్యం మిగలదు. మురార్జీ దేశాయ్
- తనకు తాను త్యాగం చేయడం క్రీస్తు మతానికి మూల సూత్రం. ...... శామ్యూల్ స్మైల్
- తప్పులు అందరూ చేయగలిగితే త్యాగాలు కొందరే చేయగలుగుతారు. .......రావిశాస్త్రి
- త్యాగం ఎంత విస్తారంగా వుంటే అభివృద్ధి అంత ఎక్కువగా వుంటుంది. ఎం.కె.గాంధి
- త్యాగం చేయడం వల్ల కలిగే సుఖ శాంతులు సంతృప్తి, సంతోషాలు మరి దేని వల్లా లభ్యం కావు. నెహ్రూ
- గొప్ప కార్యాలెప్పుడూ గొప్ప త్యాగాల వల్లే సాధించబడతాయి. స్వామి వివేకానంద