థామస్ అల్వా ఎడిసన్

వికీవ్యాఖ్య నుండి
Edison (1915)

థామస్ అల్వా ఎడిసన్ (ఫిబ్రవరి 11, 1847 – అక్టోబర్ 18, 1931) మానవ జాతిని ప్రభావితం చేసిన విద్యుత్ బల్బు, ఫోనోగ్రాఫ్ లాంటి అనేక ఉపకరణాలను రూపొందించిన ఒక గొప్ప అమెరికన్ శాస్త్రవేత్త మరియు వ్యాపారవేత్త.

థామస్ అల్వా ఎడిసన్ యొక్క ప్రధాన సూక్తులు[మార్చు]

  • సోమరితనం అన్నింటికీ కష్టాలు కలిగిస్తే, శ్రమ అన్నింటినీ తేలిక చేస్తుంది.
  • విజయానికి కావలసింది 10% ప్రేరణ,90% పరిశ్రమ.
  • మనిషి మనసులో మెరుస్తున్న లక్షణాలు అనేకం ఉన్నాయి.వాటిలో విచక్షణకన్నా ఉపయోగకరమైనది వేరొకటి లేదు.
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.