Jump to content

థామస్ గ్రేషమ్

వికీవ్యాఖ్య నుండి

థామస్ గ్రేషమ్ బ్రిటన్‌కు చెందిన ఫైనాన్సియర్. ట్యూడర్ సమయంలో బ్రిటన్ రాజ్య ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షించాడు. గ్రేషమ్ 1519లో జన్మించి 1579లో మరణించాడు.

గ్రేషమ్ యొక్క ముఖ్య ప్రవచనాలు

[మార్చు]
  • చెడ్డ ద్రవ్యం మంచి ద్రవ్యాన్ని తరమిచేస్తుంది.