Jump to content

దీపం

వికీవ్యాఖ్య నుండి
A close-up image of a candle showing the wick and the various parts of the flame

దీపంపై ఉన్న వ్యాఖ్యలు

[మార్చు]
  • తమసో మా జ్యోతిర్గమయ
  • ఒక్క దీపం వెయ్యి దీపాలని వెలిగించగలదు.
  • దీపం వెలిగితేనే చీకటి పారుతుంది.
  • శుభం కరోతు కల్యాణం ఆరోగ్యం ధన సంపదాం। శత్రు బుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే

దీపంపై ఉన్న సామెతలు

[మార్చు]
  • ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ
  • దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి
  • గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అన్నాట్ట
  • ఇంటికి దీపం ఇల్లాలు.
  • దీపం పేరు చెప్పితే చీకటి పోతుందా?
  • దీపం కిందనే చీకటి ఉన్నట్టు
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"https://te.wikiquote.org/w/index.php?title=దీపం&oldid=24031" నుండి వెలికితీశారు