దువ్వూరి రామిరెడ్డి
స్వరూపం
దువ్వూరి రామిరెడ్డి (1895 - 1947) రైతు, కవి. ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు దువ్వూరి రామిరెడ్డి. 'కవి కోకిల' మకుటాన్ని ఇంటిపేరులో ఇముడ్చుకున్న దువ్వూరి శైలి తెలుగు సాహిత్యంలో నవోన్మేషణమై నలుదిశలా వెలుగులు ప్రసరించింది.
వ్యాఖ్యలు
[మార్చు]- అంతము లేని యీ భువనమంత పురాతన పాంధశాల...పానశాల
- శ్రమలు లేకయే ఫలములు దుముకబోవు.