దేశభక్తి
స్వరూపం
దేశభక్తి ..... ప్రముఖుల వ్యాఖ్యలు.
- మానవత్వాన్ని ప్రేమించడం లాంటిదే దేశభక్తి ............ ఎం.కె.గాంధి
- తమ మనుగడకై ఇతరులపై ఆధారపడే దేశాలు పతనం కాక తప్పదు వివేకానంద
- నాదేశం పావన గంగ, నాదేశం కరుణాంతరంగ ............... సి.నా.రె.
- దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ .............గురుజాడ
- దేశభక్తిని మానవజాతి నుండి విచ్చిన్నం చేస్తే తప్ప ప్రపంచ శాంతి ఏర్పడదు. జి.బి.షా
- రాజకీయాల్లో దేశభక్తి, మతంలో నమ్మకం రెండూ ఒకటే .............భార్ ఏక్థన్
(మూలం. సూక్తి సింధు)