నక్క
స్వరూపం

నక్క (Fox) ఒక రకమైన జంతువు.
నక్కపై ఉన్న వ్యాఖ్యలు
[మార్చు]నక్కపై ఉన్న సామెతలు
[మార్చు]- నక్క ఎక్కడ, నాగలోకమెక్కడ?
- నక్క కడుపున సింగం పుట్టునా?
- నక్క చావుకు గుర్రెలేడ్చునా?
- నక్కకు నవ్వు, ఎండ్రకాయకు గండం.
- నక్క కూసి, నాశనం దెచ్చు.
- నక్క జిత్తులు నారాయణుడెరుగు.