Jump to content

నవమి

వికీవ్యాఖ్య నుండి

చంద్రమానం ప్రకారం పక్షము రోజులలో తొమ్మిదవ తిథి నవమి. చైత్ర శుద్ధ నవమి రోజు శ్రీరామనవమి గా జరుపుకుంటారు.

సినిమా పాటలు

[మార్చు]
  • నవమి దశమీ తగిన రోజులు -- బావగారూ బాగున్నారా?
  • నవమి నాటి వెన్నెల నేను, దశమి నాటి జాబిలి నీవు --శివరంజని
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"https://te.wikiquote.org/w/index.php?title=నవమి&oldid=17014" నుండి వెలికితీశారు