నీతి
స్వరూపం
న్యాయం, ధర్మం, నైతికతతో జీవించడమే "నీతి"
నీతి వ్యాఖ్యలు
[మార్చు]- ముందు బతకడం నేర్చుకో.... ఆ తర్వాత నీతిగా బతకొచ్చు............ గ్రీకు సామెత.
- నీతి ఉన్న చోట దేవుడు ఉంటాడు.
- నీతి ఉన్నవాడి చెయ్యి నెత్తికెక్కదు.
న్యాయం, ధర్మం, నైతికతతో జీవించడమే "నీతి"