నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్
స్వరూపం
నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ అమెరికాకు చెందిన రోదసి యాత్రికుడు. ఇతడు ఆగష్టు 5, 1930న జన్మించాడు. చంద్రమండలంపై కాలు మోపిన తొలి మానవుడిగా చరిత్ర సృష్టించాడు.
నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ యొక్క ముఖ్య ప్రవచనాలు:
- నేను వేయబోతున్న ఒక చిన్న అడుగు, మానవాళి వేయబోతున్న పెద్ద ముందడుగు.
- చంద్రమండలంపై కాలుమోపే ముందు నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ పలికిన మాటలు.
- డబ్బుగాని, విజయంగాని మానవాళి మనుగడకు, శాంతిసామరస్యాలకు ఉపయోగపడాలి.[1]
మూలాలు
[మార్చు]- ↑ teluguquotations.blogspot.in