పరిశోధన
స్వరూపం
పరిశోధన అంటే వెతకటం. అన్వేషించటం. మరుగున పడిన విషయాన్ని వెలికితీయడం. లోకానికి అప్పటి దాకా తెలియని ఓ కొత్త విషయాన్ని బయటపెట్టటానికి చేసే పని.
పరిశోధనపై వ్యాఖ్యలు
[మార్చు]- ఒక పుస్తకం నుండి కాపీ కొడితే తప్పవుతుంది. పెక్కు పుస్తకాల నుండి కాపీ చేస్తే పరిశోధనవుతుంది.-----వి. మిజ్నెర్