పలనాడు

వికీవ్యాఖ్య నుండి
Jump to navigation Jump to search

పలనాడు అనునది నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు ప్రాంతానికి ఒకనాటి పేరు.

వ్యాఖ్యలు[మార్చు]

పలనాడుపైశ్రీనాథుని వ్యాఖ్యలు

అంగడి యూర లేదు వరి యన్నము లేదు శుచిత్వ మేమి లే
దంగన లింపు లేరు ప్రియమైన వనంబులు లేవు నీటికై
భంగపడంగ బాల్పడు కృపాపరు లెవ్వరు లేరు దాత లె
న్నంగను సున్న గాన బలనాటికి మాటికి బోవ నేటికిన్‌

 
జొన్నకలి జొన్నయంబలి జొన్నన్నము జొన్న పిసరు జొన్నలె తప్పన్
సన్నన్నము సున్నసుమీ పన్నుగ పల్నాటి సీమ ప్రజలందరకున్

ఇవీ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

"https://te.wikiquote.org/w/index.php?title=పలనాడు&oldid=15565" నుండి వెలికితీశారు