పాట్రిక్ వైట్

వికీవ్యాఖ్య నుండి
I have the same idea with all my books: an attempt to come close to the core of reality, the structure of reality, as opposed to the merely superficial.

పాట్రిక్ వైట్ (28 మే 191230 సెప్టెంబర్ 1990) ఆస్ట్రేలియాకు చెందిన నవలా రచయిత మరియు నోబుల్ బహుమతి విజేత.

ప్రముఖ వ్యాఖ్యలు[మార్చు]

  • పిల్లలు కన్నీరు తమ తల్లిదండ్రుల చేతుల్లో కారుస్తారు.