పాము
పాము (Snake) ఒకరకమైన విషప్రాణి.
పాముపై ఉన్న వ్యాఖ్యలు
[మార్చు]- పాము కాటు శరీరాన్ని విషతుల్యం చేస్తుంది, అదే తాగుడు వ్యసనం ఆత్మను చంపేస్తుంది. -- మహాత్మా గాంధీ
- "పాము విషపూరితం కాకపోయినా, అది విషపూరితమైనదిగా నటించాలి." - చాణక్యుడు
పాముపై ఉన్న సామెతలు
[మార్చు]- ఏ పుట్టలో ఏపాముందో?
- గరుత్మంతుని చూచిన పాము వలె.
- చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టవలె.