పాములపర్తి వెంకట నరసింహారావు
స్వరూపం
పి. వి. నరసింహారావు గా సుపరిచితులైన (1921-2004) భారతదేశపు ప్రధానమంత్రి.
నరసింహారావు యొక్క ముఖ్య వ్యాఖ్యలు
[మార్చు]- ఎన్నో చేయాలని అనుకున్నాను. చేయలేకపోయాను - "లోపలి మనిషి" నుండి
నరసింహారావు పై ఇతరులు చేసిన వ్యాఖ్యలు
[మార్చు]- పి. వి. పరిపాలనాదక్షుడు - జనరల్ కె. వి. కృష్ణారావు