పింగళి లక్ష్మీకాంతం
Appearance
- పింగళి లక్ష్మీకాంతం తాను రచించిన ఆంధ్ర సాహిత్య చరిత్ర అనే పుస్తకం గురించి ఈ విధంగా చెప్పారు.
ఇది జనించిన నలుబది యేండ్లనుండి సరస సాహిత్య విజ్ఞాన సత్రమనుచు ఆశ్రయింపని తెలుగు విద్యార్ధి లేడు చొచ్చి చూడని తెల్గు వ్యాసుండు లేడు